హోమ్ / వంటకాలు / హోటల్ పూరీ కర్రీ

Photo of Hotel puri curry by Kathi Mamatha at BetterButter
566
2
0.0(0)
0

హోటల్ పూరీ కర్రీ

Dec-27-2018
Kathi Mamatha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హోటల్ పూరీ కర్రీ రెసిపీ గురించి

కావాల్సిన పదార్ధాలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. 1- మోతాదు బంగాళదుంప
  2. 3- పెద్ద ఉల్లిపాయలు
  3. 7 - పచ్చి మిరపకాయలు
  4. 1 రెమ్మ కరివేపాకు
  5. 1tsp అల్లం తరుగు
  6. 2tbsp శెనగపిండి
  7. 1 1/2 కప్పు నీళ్లు
  8. 1tsp ఆవాలు
  9. 1/2tsp జీలకర్ర
  10. 1/2tsp శనగపప్పు
  11. 1 ఎండు మిరపకాయ
  12. 3tbsp నూనె
  13. 1/2tsp పసుపు
  14. ఉప్పు తగినంత
  15. కొంచెం కొత్తిమీర

సూచనలు

  1. బంగాళదుంపను శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలి
  2. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. 1/4కప్పు నీళ్లలో శెనగపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  4. ఒక్క పెనంలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు, ఎండుమిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించాలి
  5. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి
  6. ఉప్పు, పసుపు, అల్లం తరుగు, కరివేపాకు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలపాలి
  7. కూరలో నీళ్లు పోసి బాగా కలిపి కూర మెత్తబడే వరకు వేయించాలి
  8. తరువాత శెనగపిండి నీళ్లు పోసి కూర చిక్కపడేవరకు ఉడికించాలి
  9. కొత్తిమీర తరుగు వేసి పొయ్యి కట్టేసి వేడిగా పూరీలతో సర్వ్ చేయాలి....
  10. ఎంతో రుచికరమైన హోటల్ పూరీ కర్రీ రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర