హోమ్ / వంటకాలు / స్పైసి గప్ చుప్

Photo of Spicy gup chup by sneha gilla at BetterButter
575
4
0.0(0)
0

స్పైసి గప్ చుప్

Dec-28-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసి గప్ చుప్ రెసిపీ గురించి

గప్ చుప్

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యపుపిండి 1 కప్
  2. ఓమ 1/2 స్పూన్
  3. జీర 1/2 స్పూన్
  4. కారము 1 స్పూన్
  5. ఉప్పు 1 స్పూన్
  6. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా
  7. పెరుగు 1/2 కప్
  8. టమాటో కెచప్ కొద్దిగా

సూచనలు

  1. బియ్యపు పిండిలో ఉప్పు,కారము,ఓమ,జీరా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలా తడుపుకోవాలి.
  2. తర్వాత పిండిని పెద్ద చపాతీలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండకే ఒత్తుకొని చిన్న రౌండ్ మూతతో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేస్తూ పొంగేలా నెమ్మదిగా ఫ్రై చేయాలి.
  4. ఫ్రై చేసుకున్న గప్ చుప్ కి మధ్యలో హోల్ చేసి పెరుగు, టమాటో కెచప్ తో సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర