స్వీటీకార్న్ బ్రెడ్ చాట్ | Sweetcorn bread chat Recipe in Telugu

ద్వారా Aparna Reddy  |  28th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Sweetcorn bread chat by Aparna Reddy at BetterButter
స్వీటీకార్న్ బ్రెడ్ చాట్by Aparna Reddy
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

స్వీటీకార్న్ బ్రెడ్ చాట్ వంటకం

స్వీటీకార్న్ బ్రెడ్ చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweetcorn bread chat Recipe in Telugu )

  • 1 కప్ ఉడికించు కున్న స్వీటీకార్న్
  • 1/4 కప్ బట్టర్ లో వేయించి పెట్టుకొన్న బ్రెడ్ ముక్కలు
  • 1/4 కప్ కీరా దోసకాయ ముక్కలు
  • 1/4 కప్ క్యారెట్ ముక్కలు
  • ఉప్పు తగినంత
  • 1/2చెంచా చాట్ మాసాల పౌడర్
  • 1/4 చెంచా నిమ్మరసం
  • 1/4 చెంచా చిల్లీ ఫ్లేక్స్
  • 1/4 చెంచా పంచదార

స్వీటీకార్న్ బ్రెడ్ చాట్ | How to make Sweetcorn bread chat Recipe in Telugu

  1. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్వీట్ కార్న్,క్యారెట్,కీరదోసకాయ ముక్కలు వేసుకోవాలి.
  2. ఇప్పుడు ఉప్పు,చాట్ మసాలా పొడిIచిల్లీ ఫ్లేక్స్,పంచదార,నిమ్మరసం వేసుకొని బాగా కలుపోకోవాలి.
  3. చివరగా బ్రెడ్డుముక్కలు వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.
  4. అంతే ఎంతో రుచిగా కలర్ పుల్ గా ఉండే స్వీటీకార్న్ బ్రెడ్ సలాడ్ రెడి..

Reviews for Sweetcorn bread chat Recipe in Telugu (0)