హోమ్ / వంటకాలు / స్వీటీకార్న్ బ్రెడ్ చాట్

Photo of Sweetcorn bread chat by Aparna Reddy at BetterButter
74
8
0.0(0)
0

స్వీటీకార్న్ బ్రెడ్ చాట్

Dec-28-2018
Aparna Reddy
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీటీకార్న్ బ్రెడ్ చాట్ రెసిపీ గురించి

కలర్ ఫుల్ గా ఉండడంవల్ల పిల్లలు బాగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మిళితం
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ ఉడికించు కున్న స్వీటీకార్న్
  2. 1/4 కప్ బట్టర్ లో వేయించి పెట్టుకొన్న బ్రెడ్ ముక్కలు
  3. 1/4 కప్ కీరా దోసకాయ ముక్కలు
  4. 1/4 కప్ క్యారెట్ ముక్కలు
  5. ఉప్పు తగినంత
  6. 1/2చెంచా చాట్ మాసాల పౌడర్
  7. 1/4 చెంచా నిమ్మరసం
  8. 1/4 చెంచా చిల్లీ ఫ్లేక్స్
  9. 1/4 చెంచా పంచదార

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్వీట్ కార్న్,క్యారెట్,కీరదోసకాయ ముక్కలు వేసుకోవాలి.
  2. ఇప్పుడు ఉప్పు,చాట్ మసాలా పొడిIచిల్లీ ఫ్లేక్స్,పంచదార,నిమ్మరసం వేసుకొని బాగా కలుపోకోవాలి.
  3. చివరగా బ్రెడ్డుముక్కలు వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.
  4. అంతే ఎంతో రుచిగా కలర్ పుల్ గా ఉండే స్వీటీకార్న్ బ్రెడ్ సలాడ్ రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర