హోమ్ / వంటకాలు / పూరి దాల్ బేసిన్ కర్రీ

Photo of Poori dal besan curry by sneha gilla at BetterButter
860
2
0.0(0)
0

పూరి దాల్ బేసిన్ కర్రీ

Dec-28-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి దాల్ బేసిన్ కర్రీ రెసిపీ గురించి

పూరి దాల్ బేసిన్ కర్రీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 2 కప్స్
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  3. కర్రీ కోసం
  4. ఉడికించుకున్న కందిపప్పు 1 కప్
  5. శనిగపిండి 2 స్పూన్స్
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. జీరా 1/2 స్పూన్
  8. కారం 1 స్పూన్
  9. ఉప్పు 1 స్పూన్
  10. పసుపు 1/2 స్పూన్
  11. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  12. ఆనియన్ 1
  13. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా గోధుమపిండి ని పూరి పిండిలా తడిపి పక్కన పెట్టుకోండి.
  2. ఇప్పుడు ఒక పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీరా వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
  3. తర్వాత శనిగపిండిలో 1/2 కప్ నీళ్లు పోసి అందులో పోయాలి.అది ఉడికాక ఉప్పు,కారం,ఉడికించిన కందిపప్పు,ఉప్పు,కారం వేసి మరో 2 నిముషాలు ఉడికించి స్టవ్ చేయాలి.
  4. ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొవాలి.
  5. అది వేడయ్యేలోపు ముందుగా తడిపి పెట్టుకున్న గోధుమపిండిని పూరీల్లా ఒత్తుకొని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి.
  6. ఆ పూరీలను దాల్ బేసిన్ కర్రీ తో సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర