హోమ్ / వంటకాలు / బేబీ నువ్వుల చెక్కలు

Photo of Baby nuvvula chekkalu by sneha gilla at BetterButter
663
4
0.0(0)
0

బేబీ నువ్వుల చెక్కలు

Dec-28-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ నువ్వుల చెక్కలు రెసిపీ గురించి

ఇది బియ్యపు పిండి,నువ్వులతో చేసుకునే చెక్కలు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపుపిండి 2 కప్స్
  2. నువ్వులు 4 స్పూన్స్
  3. జీరా 1 స్పూన్
  4. ఓమ 1 స్పూన్
  5. ఉప్పు 2 స్పూన్స్
  6. కారం 2 స్పూన్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బియ్యపు పిండిలో ఉప్పు,కారం,జీరా, ఓమ,నువ్వులు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా తడుపుకోవాలి.
  2. పిండి ముద్దను తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ పెద్ద చపాతీ లా ఒత్తుకొని రౌండ్ మూతతో చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి.
  3. తర్వాత కడాయి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పోసి వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ లో వేసి ఎరుపు రంగు వచ్చేలా వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర