హోమ్ / వంటకాలు / రవ్వలడ్డు

Photo of Ravva ladu by kalyani shastrula at BetterButter
270
6
0.0(0)
0

రవ్వలడ్డు

Dec-28-2018
kalyani shastrula
1800 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వలడ్డు రెసిపీ గురించి

బొంబాయి రవ్వతో లడ్డులు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. 1కప్ బొంబాయి రవ్వ
  2. కప్ చక్కర
  3. కప్ పచ్చికొబ్బరి తురుము
  4. యాలకులపొడి
  5. సారపలుకులు ,కిస్మిస్ ,బాదాం ,
  6. తర్భుజా పలుకులు ,గుమ్మడి పలుకులు

సూచనలు

  1. మొదలు రవ్వ ను కొద్దిగా వేయించాలి
  2. రవ్వ కొద్దిగా వేగాక పచ్చికొబ్బరి తురిము కూడా వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి తీయాలి
  3. తురిమిన పచ్చికొబ్బరి
  4. ఇప్పుడు ఆవునేతితో పలుకులు అన్నీ వేసి వేయించిపెట్టుకోవాలి
  5. ఇప్పుడు చక్కరపాకం తీగపాకం వచ్చేవరకు ఉంచి అందులో వేయించిపెట్టుకున్న రవ్వ కూడ వేసి కలిపి ,డ్రైప్రూప్ట్స్ కూడా వేసి పక్కనపెట్టుకోవాలి
  6. కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఉండలుగా కట్టుకోవాలి .అవసరం అయితే పాలు కాని నీళ్లు కని చల్లుకొని ఉండాలు కట్టుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర