హోమ్ / వంటకాలు / చిలగడదుంప హల్వా

Photo of Sweet potato halwa by Anitha Rani at BetterButter
635
7
0.0(0)
0

చిలగడదుంప హల్వా

Dec-28-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిలగడదుంప హల్వా రెసిపీ గురించి

చిలగడదుంపతో చేసే హల్వా చాలా రుచిగా ఉంటుంది.దీనిలో పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉదకబెట్టిన చిలగడదుంపలు 2 పెద్దావి
  2. చిక్కటి పాలు 1/2లీటరు
  3. 100గ్రా చక్కెర
  4. 4టేబుల్ స్పూన్లు నెయ్యి
  5. యాలకులపొడి 1స్పూన్
  6. జీడిపప్పు,ఎండు ద్రాక్ష 2స్పూన్స్

సూచనలు

  1. ఉడికించిన చిలగడదుంప లు తీసుకోవాలి.
  2. పైన ఉన్న తొక్కను తీసుకోవాలి.స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
  3. ముందుగా మెత్తగా చేసుకున్న చిలగడదుంప గుజ్జు ను బాండీ లో ఉన్న నెయ్యి లోవేసి నెమ్మదిగా వేపుకోవాలి.
  4. వేడి చేసి పెట్టుకున్న పాలు అందులో వేసుకోవాలి
  5. అందులో చక్కర వేసి 2ని బాగా కలపాలి.
  6. దగ్గరకు వచ్చిన తరువాత యాలకుల పొడి వేసి స్టవ్.ఆఫ్ చెయ్యాలి.
  7. చల్లగా అయిన,వేడిగా అయిన తిన్న రుచిగా ఉంటుంది.
  8. మనకు ఇష్టమైన,పిల్లలు ఇష్టముగా తినే పండ్ల ముక్కలు వేసుకోవచ్చు.
  9. రుచికరమైన చిలగడదుంప హల్వా తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర