హోమ్ / వంటకాలు / పెసర పప్పు పాయసం

Photo of Moong dal kheer by SwathiBindhu Peeta at BetterButter
0
6
0(0)
0

పెసర పప్పు పాయసం

Dec-28-2018
SwathiBindhu Peeta
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పప్పు పాయసం రెసిపీ గురించి

ఎక్కువ పోషకాలు వున్న వంటకం చలి కాలం లో సాయంత్రం స్నాక్ లా చెయ్యొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసర పప్పు 1 కప్పు
  2. బెల్లం 1/2 కప్పు
  3. పాలు 1 కప్పు
  4. జీడి పప్పు 1 గుప్పెడు
  5. యాలకులు 3
  6. నెయ్యి 2 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా పెసరపప్పుని వుడికించి చల్లార్చాలి .
  2. ఉడికించిన పెసర పప్పు ని మెదిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి దంచిన బెల్లం వేసుకుని కలపాలి.
  3. ఇప్పుడు పైన మిశ్రమానికి కొంచం నీళ్ళు పోసి వుడికించాలి. బెల్లం కరిగే వరకు ఉడికించి, యాలకుల పొడి వేసుకుని కలపాలి.
  4. ఇప్పుడు పైన మిశ్రమం పొయ్యి మీద నుండి దించి పాలను కలుపుకోవాలి . ఒక బాని లో నెయ్యి వేసుకుని, జీడి పప్పులు వేయించి, పైన వున్న మిశ్రమం లో కలపాలి. సర్వింగ్ బౌల్ తీసుకుని వడ్డించడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర