హోమ్ / వంటకాలు / హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్

Photo of Home made garlic bread by Divya Konduri at BetterButter
531
5
0.0(0)
0

హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్

Dec-28-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్ రెసిపీ గురించి

గార్లిక్ బ్రెడ్ ని పిల్లలు ఇష్టపడతారు..వొవెన్ లేకపోయినా ఇది చేసుకోవచ్చు..

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మైద 200గ్రాములు
  2. ఈస్ట్ 10గ్రాములు
  3. బేకింగ్ పౌడరు అర స్పూను
  4. బేకీంగ్ సోడ అర స్పూను
  5. ఉప్పు అర స్పూను
  6. పాలు అర కప్పు
  7. హెర్బ్ల్ మిక్స్ అర స్పూను(ఓరిగానో)
  8. బటర్ (వెన్న)30గ్రాములు
  9. వెల్లుల్లి తరూగు పావు కప్పు
  10. కొత్తిమీర అర కప్పు
  11. మిరప పొట్టు(చిల్లి ఫ్లేక్స్)1స్పూను
  12. గార్లిక్ పోడి అర స్పూను
  13. పంచదార 2స్పూనులు

సూచనలు

  1. ముందుగా ఒక పెద్దగిన్నెలో వేడి పాలు
  2. ఈస్ట్.ఉప్పు.పంచదార వేసి కలిపి పది నిమిషాలు వదిలేయాలి
  3. తరువాత అందులో బేకింగ్ పౌడరు.సోడ.గార్లిక్ పోడి వెల్లుల్లి తరుగు.
  4. అన్ని వేసి ముద్దలా కలిపి 1గంట వదిలేయాలి
  5. అది రెండింతలు ఉబ్బుతుంది..దానిని తీసుకొని పొడుగు గా చపాతి ఆకారంలో చేయాలి
  6. ఇంకొక గిన్నెలో బటర్.వెల్లుల్లి తరుగు.ఉప్పు.మిరియాల పొడి.కొత్తిమీర తరుగు వేసి కలిపి
  7. దానిని బ్రెడ్ పై రాయాలి ఒక వైపు చీజ్ ని తురిమి దానిపై) వేయాలి
  8. ఓరిగానో సీజనింగ్ వేయాలి చీజ్ పై
  9. ఇంకో బాగాన్నీ కవర్ అయ్యైలా మడవాలి..దానిపై బటర్ వెల్లిల్లి మిశ్రమాన్ని పూసి మిరప తరుగు వేసి బ్రైష్ తో స్పైడ్ చేయాలి
  10. అలా రడీ అయిన బ్రైడ్ ని కత్తితో గాట్లు పెట్టాలి
  11. కుక్కరో లో ఇసుక పోసి ఒక ట్రే లో బటర్ రాసి గార్లిక్ బ్రైడ్ ని పెట్టి చిన్న మంట మూత పెట్టి 15నిమిషాలు ఉడికించి తే
  12. హొమ్ మేడ్ గార్లిక్ బ్రైడ్ తయారు అవుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర