హోమ్ / వంటకాలు / ఉడికించిన వేరుశనగలు

Photo of Boiled peanuts by Ganeprameela  at BetterButter
768
7
0.0(0)
0

ఉడికించిన వేరుశనగలు

Dec-28-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉడికించిన వేరుశనగలు రెసిపీ గురించి

వేరుశనగలు పిల్లల కి చాలా ఆరోగ్య కరమైనవి ఉడికించి పెడితే సులువుగా జీర్ణం అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికించిన వేరుశనగలు 1 కప్
  2. వెన్న 1 స్పూన్
  3. పచ్చిమిర్చి 3
  4. ఉప్పు తగినంత
  5. కొత్తిమీర కొద్దిగా
  6. జీలకర్ర ఆవాలు 1 స్పూన్
  7. మంచినీరు తగినన్ని( వేరుశనగలు ఉడికించడానికి)
  8. ఉల్లిగడ్డ 1

సూచనలు

  1. ముందుగా వేరుశనగలు తగినన్ని నీరు వేసి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేవరకు స్టవ్ చిన్న మంట మీద ఉడికించాలి
  2. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడయ్యాక వెన్న వేసి జీలకర్ర ఆవాలు వేసి వేగాక పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించిన వేరుశనగలు నీరు వోంపేసి వేసి తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి దించాలి
  3. చాల రుచికరమైన వేరుశనగ తాలింపు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర