హోమ్ / వంటకాలు / పెన్నే పాస్తా

Photo of Penne Pasta by Kathi Mamatha at BetterButter
652
2
0.0(0)
0

పెన్నే పాస్తా

Dec-28-2018
Kathi Mamatha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెన్నే పాస్తా రెసిపీ గురించి

పాస్తా తయారు చేసే విధానము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. పాస్తా 250గ్రాములు
  2. టమాటాలు 2
  3. ఉల్లిపాయలు 1 పెద్దది
  4. కారం 1tsp
  5. వెళ్ళిల్లు 4 రెబ్బలు
  6. బట్టర్ 2tbsp
  7. క్యాప్సికం సన్నగా తరగినవి 1/2కప్ ( అన్ని కలర్స్ )
  8. చెర్రీ టమాటలు 5
  9. ఉప్పు తగినంత
  10. మిక్స్డ్ హెర్బ్స్ 1/2tsp
  11. టమాటో సాస్ 2tbsp

సూచనలు

  1. ముందుగా గిన్నెలో పాస్తా మునిగేల నీళ్లు పోసి ఉప్పు మరియు 1/4 tbsp నూనె వేసి ఉడికించుకొన్ని పక్కన పెట్టాలి
  2. ప్రై పాన్లో బట్టర్ వేసి కరిగిన తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు వేసుకోవాలి
  3. ఉల్లిపాయలు వేగాకా, టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఉప్పు , కారం మరియు మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోని ఫ్రై చేసుకోవాలి
  4. సన్నగా తరిగిన కాప్సికం ముక్కలు వేసుకోని ఫ్రై చేసుకోవాలి... చెర్రీ టమాటలు రెండు ముక్కలుగా చేసుకొని వేయాలి
  5. ఇప్పుడు టమాటో సాస్ వేసి 2మినిట్స్ వేగించుకోవాలి
  6. ఉడికించుకున్న పాస్తా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి...
  7. ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  8. వేడి వేడి పాస్తా రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర