హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ కెర్నల్

Photo of Sweet Corn Kernel by Kathi Mamatha at BetterButter
188
3
0.0(0)
0

స్వీట్ కార్న్ కెర్నల్

Dec-28-2018
Kathi Mamatha
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ కెర్నల్ రెసిపీ గురించి

తయారుచేయు విధానము

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. స్వీట్ కార్న్ 1కప్
 2. కార్న్ ఫ్లోర్ 2tbsp
 3. ఉప్పు 1/4tsp
 4. కారం 1/4tsp
 5. నూనె ఫ్రైకి సరిపడ
 6. చాట్ మసాలా 1/8tsp
 7. నిమ్మకాయ చిన్న ముక్క
 8. సన్నగా తరిగిన కొత్తిమీర 1tbsp

సూచనలు

 1. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి.
 2. నీళ్లు మరిగిన తరువాత స్వీట్ కార్న్ అందులో వేసి 5నిముషాలు ఉడక బెట్టుకోవాలి.
 3. 5 నిముషాల తరువాత నీళ్లు తీసేసి ఒక గిన్నెలోకి ఉడికించిన స్వీటీకార్న్ తీసుకోవాలి
 4. అందులో కార్న్ ఫ్లోర్ , ఉప్పు, కారం వేసుకోని బాగా కలుపుకోవాలి.
 5. ఇప్పుడు చిన్న మూకుడు తీసుకొని అందులో నూనె వేసి వేడిచేసుకోవాలి.నూనె వేడి అయ్యాక కలిపి ఉంచిన స్వీటీకార్న్ వేసుకోని వేయించుకోవాలి .
 6. వేంచిన స్వీటీకార్న్ సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోని అందులో కొంచెం చాట్ మసాలా వేసుకోని కలుపుకోవాలి.తరగిన కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి. కావాలంటే నిమ్మకాయ రసం కొంచెం పిండుకోవచ్చు .
 7. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కింద బావుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర