హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా

Photo of  Carrot halwa  by Shobha.. Vrudhulla at BetterButter
616
6
0.0(0)
0

క్యారెట్ హల్వా

Dec-28-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా రెసిపీ గురించి

క్యారెట్ హల్వా చిన్న పెద్ద వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు .చాలా రుచి మరియు బలమయిన పదార్ధము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ అర కిలో
  2. పాలు అర లీటరు
  3. పంచదార 2 కప్పులు
  4. డ్రై ఫ్రూట్స్ 1కప్పు,జీడిపప్పు,కిస్మిస్,.పిస్తా,బాదాం.
  5. నెయ్యి ఒక కప్పు
  6. యాలకుల పొడి ఒక చెంచా

సూచనలు

  1. క్యారెట్ ని తొక్కతీసి కడిగి కోరాలి.తురిమిన ముద్దని ఒక గిన్నెలో వేసి అది మునిగే వరకు కాగిన పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి ఉడికించటానికి
  2. పాలు అన్ని పూర్తిగా ఇంకిపోయేవరకు ఉంచి అప్పుడు అందులో పంచదార వేసి బాగా కలపాలి.
  3. పంచదార కరిగి బాగా పాకం వచ్చే వరకు ఉడికించాలి .అది కలుపుకుంటూ ఉండాలి బాగా దగ్గర పడ్డాక అందులో నెయ్య వేసి మళ్ళీ కొంత సేపు ఉంచాలి కలుపుతూ స్టవ్ మీదే
  4. ఇప్పుడు ఇందులో యాలుకల పొడి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యి లో వేసి వేయించి ఈ హల్వా లో వేసి బాగా కలపాలి.
  5. నెయ్యవేశాక బాగా దగ్గర పడి నెయ్య అంత పీల్చి ముందు తరువాత కాస్త వదులుతోంది నెయ్యకి అణా సమయములో కిందకు దించేయవలెను.
  6. ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ .
  7. యిది వేడిగా తింటే ఆహా ఎంతో రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర