హోమ్ / వంటకాలు / కూరగాయల బోరుగుల మసాలా

Photo of Veg puffed rice. Poha by Vasuki Pasupuleti at BetterButter
654
3
0.0(0)
0

కూరగాయల బోరుగుల మసాలా

Dec-29-2018
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూరగాయల బోరుగుల మసాలా రెసిపీ గురించి

బోరుగులు నీళ్లలో వేసి తడిపి పక్కన పెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. 1/4 బోరుగులు
  2. 2 ఉల్లిపాయలు
  3. ఒక టమాటా
  4. 2 మిరపకాయలు
  5. 10 బీన్స్
  6. 2 కర్రోట్స్
  7. అర చెంచా కారం చేటకెడు పసుపు
  8. ఉప్పు సరిపడే
  9. అర నిమ్మచెక్క
  10. గరం మసాలా అర చెంచా
  11. అల్లంవెల్లులి ముద్ద

సూచనలు

  1. బొరుగులు 1/4 లేదా అరకెజి 2 ఉల్లిపాయలు 1 టమాటా 2 ఉల్లాగడ్డలు 10 బీన్స్ 2 కరోట్స్ పసుపు ఉప్పు కారం నిమ్మ చెక్క సగం గరం మసాలా చేటకెడు కొత్థమీరా సిద్ధము చేసుకోవాలి
  2. నీళ్లలో బొరుగులు తడిపి పిండి పక్కన పెట్టుకోవాలి
  3. ఇలాగ
  4. బాఅండలి లో నూనె వేసి ఉల్లిపాయలు మిరపకాయలు వేసి వేపాలి
  5. తరువాత బీన్స్ కరోట్స్ ఉల్లాగడ్డలు వేసి బాగా కలపాలి
  6. అందులో అల్లంవెల్లులి ముద్ద కొంచం వెయ్యాలి
  7. తరువాత పసుపు ఉప్పు కారం గరం మసాలా కొత్థమీరా వేసి కలపాలి
  8. తరువాత తడిపిన బొరుగులు వేసి కలపాలి
  9. అర చెక్క నిమ్మరసం కలిపి వేపాలి
  10. రుచికరమైన బోరుగుల వెజ్ పోహ సిద్ధం
  11. రుచి చూడండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర