ఆరంజ్ జిలేబి | Orange jalebi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Orange jalebi recipe in Telugu,ఆరంజ్ జిలేబి, Sree Vaishnavi
ఆరంజ్ జిలేబిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

ఆరంజ్ జిలేబి వంటకం

ఆరంజ్ జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Orange jalebi Recipe in Telugu )

  • మైదా 3 కప్పులు
  • 1/2 కప్ కార్న్ ఫ్లోర్
  • 2 కప్పుల గట్టి పెరుగు
  • 1 1/4 కప్పు ఆరంజ్ జ్యూస్
  • 1 1/2 చెంచా బేకింగ్ సోడా
  • నూనె వేయించడానికి సరిపడా
  • పంచదార 3 కప్పులు
  • ఎల్లఓ ఫుడ్ రంగు 2 చిటెకెడులు
  • 4 చుక్కలు రోజ్ ఎసెన్స్
  • 1/2 చెంచా ఇలాచీ పొడి

ఆరంజ్ జిలేబి | How to make Orange jalebi Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా ,కార్న్ ఫ్లోర్ ,బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో యెల్లో రంగు వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో పెరుగు ఆరంజ్ జ్యూస్ వేసి జిలేబి పిండి చేసుకోవాలి
  4. దానిని 8-10 గంటలు పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పంచదార ,ఇలాచీ వేసి పాకం పెట్టుకోవాలి
  6. ఓక తీగ పాకం రాన్నివ్వాలి
  7. అందులో గులాబీ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసి వేడి చెయ్యాలి
  9. ఇప్పుడు పిండిని జిలేబి గొట్టం లో తీసుకుని జిలెబీలు వేసుకోవాలి
  10. అది వేగిన తరువాత దానిని పాకం లో వేసి 2-3 నిమిషాలు ఉంచి తీసేయడమే
  11. దాని వేడి వేడిగా తింటే బలే ఉంటాయి

Reviews for Orange jalebi Recipe in Telugu (0)