BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Sree Vaishnavi at BetterButter
0
5
0(0)
0

నిమ్మకాయ పులిహోర

Dec-29-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

నిమ్మకాయ పులిహోర నచ్చని పిల్లలు ఉండరు ఇలా చేసి పెడితే కచ్చితంగా లంచ్ బాక్స్ కాళీ చేస్తారు మీకు నచ్చితే ఇందులో కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 2 కప్పులు
  2. నిమ్మకాయ 1(కట్ చేసి రసం తీసి పెట్టుకోవాలి)
  3. పచ్చిమిరపకాయలు 4-6
  4. ఆవాలు 1 చెంచా
  5. మినప్పప్పు 1 చెంచా
  6. శెనగపప్పు 1 చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. పసుపు 1/4 చెంచా
  9. మెంతి పొడి చిటికెడు
  10. ఉప్పు రుచికి తగినంత
  11. నూనె తగినంత

సూచనలు

  1. బియ్యం కడిగి, నానబెట్టి కాస్త ఉప్పు కలిపి పొడిపొడిగా అన్నం వండాలి.
  2. ఒక ప్లేట్ లో అన్నం తీసి చల్లారనివ్వాలి.
  3. తర్వాత పచ్చిమిరపకాయలు నిలువగా చీల్చి పెట్టుకోవాలి. 
  4. అల్లం చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక కడై లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు ,మినపప్పు, సెనగపప్పు ,పల్లీలు వేసి బాగా వేగనివ్వాలి
  6. వేగిన తరువాత అందులో ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి
  7. వేగిన తరువాత అందులో పసుపు కూడా వేసుకోవాలి
  8. అందులోనే నిమ్మరసం కూడా వేసుకోవాలి
  9. దానిని కొద్దీ సేపు ఉడకనివ్వాలి
  10. అందులో ఉడికి చల్లారిన అన్నం మెంతిపొడి వేసి బాగా కలిసేలా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర