హోమ్ / వంటకాలు / రాగి లడ్డులు

Photo of Ragi Laddu by Gadige Maheswari  at BetterButter
952
4
0.0(0)
0

రాగి లడ్డులు

Dec-29-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి లడ్డులు రెసిపీ గురించి

చాలా రుచిగా హేల్దీ వంటకం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగి పిండి - ఒక గ్లాసు
  2. బెల్లం - 1 కప్
  3. వెయించిన పల్లీలు - 1 కప్
  4. ఎండు కొబ్బరి - 1/2 కప్
  5. బాదం కాజు - 1/2 కప్
  6. నెయ్యి - 1 కప్

సూచనలు

  1. పల్లీలు బాదం పప్పు జీడిపప్పు ఎండు కొబ్బరిని బరుకుగా పొడి చేసుకోవాలి.
  2. బెల్లం పాకం పట్టి ఉంచాలి
  3. ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి గ్రైండ్ చేసుకోన్న పౌడర్ ను వేసి బాగా కలిపి బెల్లం పాకం ను వడ గట్టి పోసుకుని బాగా మరిగించాలి.
  4. ఇది బాగా మరుగుతుండగా రాగి పిండిని కొంచెం కొంచెం గా వేస్తు ఉండలు లేకుండా కలపాలి.
  5. ఇందులో మిగిలిన నెయ్యి వేసి పిండి మొత్తానికి నెయ్యి అంతా కలిసేలా కలుపుకోవాలి.
  6. ఆ తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర