హోమ్ / వంటకాలు / జామ పండు జ్యూస్

Photo of Guava juice by Anitha Rani at BetterButter
705
3
0.0(0)
0

జామ పండు జ్యూస్

Dec-29-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామ పండు జ్యూస్ రెసిపీ గురించి

జామ పండ్ల తో చేసే జ్యూస్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. పండిన జామపండ్లు. 6
  2. చెక్కర 6 చెంచాలు
  3. చల్లటి నీరు సరిపడా
  4. ఐస్ క్యూబ్స్ 4

సూచనలు

  1. పండుగా ఉన్న జామపండ్లను రెండు సార్లు నీటి తో కడగాలి.
  2. తొడిమలు తీసి చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి.
  3. మిక్సీ కప్లో కానీ జ్యూసర్ కప్ తీసుకొని అందులో పండ్ల ముక్కలు వేసి మెత్తగా చేసుకోవాలి.
  4. అందులో సరిపడా చల్ల నీరు చక్కర కలిపి మరల మెత్తగా చేసుకోవాలి.
  5. జ్యూస్ ను వడ పోసుకొని గాజు గ్లాస్ లో కి పోసు కోవాలి.
  6. సర్వ్ చేసుకొనే ముందు ఐస్ క్యూబ్ వేసుకొని ఇవ్వాలి.
  7. చల్లని,రుచి కరమైన జామ జ్యూస్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర