హోమ్ / వంటకాలు / ఆరికలు తో చకినాలు

Photo of Kodomillet sakinalu by kalyani shastrula at BetterButter
1063
2
0.0(0)
0

ఆరికలు తో చకినాలు

Dec-29-2018
kalyani shastrula
120 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరికలు తో చకినాలు రెసిపీ గురించి

అరికలతో చేసే తెలంగాణ spl.చకినాలు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అరకిలో ఆరికలు
  2. నువ్వులు గుప్పెడు
  3. 2 స్పూన్లు వాము
  4. ఉప్పు
  5. నూనె
  6. నీళ్లు

సూచనలు

  1. మొదలు ఆరికలు రాత్రంతా నానబెట్టి ,ఉదయమే నీళ్లను వంపి మిక్సీలో వేసి పిండి కొట్టుకోవాలి
  2. ఈ పిండిని జల్లెడ పట్టి రవ్వను వేరుచేసుకోవాలి
  3. మెత్తగా ఉన్నపిండిలో నువ్వులు ,వాము ,తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి
  4. ఒక కాటన్ బట్ట మీద కొద్దిగా పిండి తీసుకొని చేతితో తిప్పుతూ చకిలం చుట్టుకోవాలి
  5. కొద్దిగా ఆరగానే నెమ్మదిగా ఒక ప్లేట్ లోకి తీసుకోవాల
  6. వీటిని నెమ్మదిగా బాగా కాగుతున్న నూనెలో వేయాలి
  7. బాగా కాలాక చకినాలు తీసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర