హోమ్ / వంటకాలు / రవ్వ పులిహోర

Photo of Ravva pulihora by Ram Ram at BetterButter
480
3
0.0(0)
0

రవ్వ పులిహోర

Dec-29-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ పులిహోర రెసిపీ గురించి

చాలా రుచిగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం రవ్వ 1 గ్లాస్
  2. నీళ్లు 1 1/2గ్లాసు
  3. ఉప్పు సరిపడా
  4. పసుపు 1/4స్పూన్
  5. ఆవాలు 1/2స్పూన్
  6. జీలకర్ర 1/4స్పూన్
  7. మినపప్పు 1స్పూన్
  8. సనగపప్పు 1స్పూన్
  9. పచ్చిమిర్చి 2
  10. ఎండుమిర్చి 2
  11. కరివేపాకు 2 రెబ్బలు
  12. పల్లీలు 2 స్పూన్లు
  13. నూనె 3 స్పూన్లు
  14. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి 1 1/2 నీళ్లు మరగపెట్టాలి
  2. మరిగిన నీళ్లలో ఉప్పు నూనె బియ్యం రవ్వ వేసి మగ్గనివ్వాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు సేనగపప్పు పల్లీలు పసుపు వేసి వేయించుకోవాలి
  4. ఇప్పుడు మగ్గిన రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో వేసి చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న తాలింపు వేసి కలుపుకోవాలి
  5. చివరిలో నిమ్మరసం కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర