హోమ్ / వంటకాలు / మసాలా మరమరాలు

Photo of Masala puffed rice by Sree Sadhu at BetterButter
427
3
0.0(0)
0

మసాలా మరమరాలు

Dec-29-2018
Sree Sadhu
2 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా మరమరాలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఇందులో మరమరాలు సాతం తగ్గించి అందులో నచ్చిన పచ్చి ముక్కలు లేదా తురిమేస్తే ఎర దానికి కూడా రాదు అందుకని ఫటా ఫట్ తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ 1/2 కప్
  2. కీరా 1/4 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. ఛాట్ మసాలా 1/2 చెంచా
  6. నిమ్మరసం 1/2 చెక్క
  7. ఉల్లిపాయ 1
  8. టమాటో 1
  9. మురమరాలు 1 కప్

సూచనలు

  1. ముందుగా టమాటో, క్యారెట్ ,ఉల్లిపాయ ,కీరా, అన్ని సన్నగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి
  2. అందులో నిమ్మరసం పిండుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం ,గరం మసాలా వేసుకోవాలి
  4. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి
  5. అందులో మరమరాలు వేసి కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర