హోమ్ / వంటకాలు / కొర్ర ఓట్స్ దోస

Photo of foxtail millet oats dosa by Sree Sadhu at BetterButter
817
5
0.0(0)
0

కొర్ర ఓట్స్ దోస

Dec-30-2018
Sree Sadhu
240 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్ర ఓట్స్ దోస రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది క్ర్సీపీ గ మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ కొర్రలు
  2. 1/4 కప్ మినపప్పు
  3. 1/2 చెంచా ఉప్పు
  4. 1 కప్ ఓట్స్
  5. స్ప్రింగ్ ఆనియన్ 1/4 కప్
  6. ఉల్లిపాయ 1
  7. నూనె 2-3 చెంచాలు
  8. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కొర్రలు, మినపప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి
  2. నానిన తరువాత దానిని మెత్తగా రుబ్బుకోవాలి
  3. దానిని రెండు నుంచి మూడు గంటలు ఉరనివ్వాలి
  4. ఊరిన తరువాత అందులో తగినంత ఉప్పు, ఓట్స్ వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని దాని మీద నూనె రాసుకోవాలి
  6. దోస వేసుకుని దాని మీద ఉల్లిపాయ ,ఉల్లిపరక వేసి కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర