హోమ్ / వంటకాలు / ఆరెంజ్ ఐస్క్రీమ్

Photo of Orange icecream by Divya Konduri at BetterButter
461
4
0.0(0)
0

ఆరెంజ్ ఐస్క్రీమ్

Dec-30-2018
Divya Konduri
360 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరెంజ్ ఐస్క్రీమ్ రెసిపీ గురించి

ఆరెంజ్ పండు తో జ్యూస్ చేసి విప్ క్రీమ్ పాలు కలిపి బీట్ చేసి ఆరెంజ్ పండులో పోసి ఐస్క్రీమ్ చేసి పిల్లలకి పెడి ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఆరెంజ్ పండ్లు2
  2. విప్ క్రీమ్ 80గ్రాములు
  3. పాలు 120గ్రాములు
  4. గ్లుటెన్ షుగర్ 100గ్రాములు
  5. డ్రైఫ్రూట్స్ అర కప్పు
  6. చెర్రీలు అలంకరణ

సూచనలు

  1. ముందు ఆరెంజ్ పండును తీసుకోని పైన కోసి మద్యలో పిప్పీ రసాన్నీ ఒక గిన్నైలో తీయాలి..
  2. ఒక గిన్నెలో విప్ క్రీమ్.గ్లుటెన్ పంచదార.పాలు వేసి.ఆరెంజ్ జ్యూస్ పోసి.. 20 నిమిషాలు
  3. బీటు చేసి డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా కలిపి పండులో పోయాలి..
  4. పైన ఆరెంజ్ ముక్కని మూత పెట్టాలి
  5. మూత లాపైట్టి 6 గంటల పాటు డీప్ ఫ్రీడ్జ్ లో పెట్టాలి
  6. తరువాత తీసి చర్రీలు పెట్టి సర్వ్ చేయాలి
  7. ముక్కలు కోసి సర్వ్ చేయాలి..
  8. రడీ ఆరెంజ్ ఐస్క్రీమ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర