హోమ్ / వంటకాలు / మునగాకు బోన్ లెస్ చికెన్

Photo of Drumstick leaves  chicken curry  by Ravikumari Ardhani at BetterButter
509
2
0.0(0)
0

మునగాకు బోన్ లెస్ చికెన్

Dec-30-2018
Ravikumari Ardhani
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు బోన్ లెస్ చికెన్ రెసిపీ గురించి

మునగాకు కంటికి మంచిది పిల్లలు కోసం చికెన్ లో కలిపి వండితే ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చికెన్ 1/2 కేజీ
  2. మునగాకు 1 కప్
  3. ఉలిపాయలు 4
  4. జీలకర్ర 1 స్పూన్
  5. వెల్లులి 1
  6. బియ్యం 1 స్పూన్
  7. లవంగాలు 4
  8. యాలకులు 2
  9. మిరియాలు 6
  10. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల
  11. కొత్తిమీర 1/2 కట్ట
  12. నూనె తగినంత
  13. ఉప్పు తగినంత
  14. కారం 3 స్పూన్ల

సూచనలు

  1. చికెన్ ని శుభ్రంగా కడిగి ఒక బౌల్ లో పెట్టుకోవాలి
  2. చికెన్ లో ఉప్పు,కారం,అల్లంవెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి మొత్తం చికెన్ ముక్కల కి పటేల కలపాలి
  3. ఒక బాణీ లో నూనె వేసి కట్ చేసుకున్న ఉలిపాయ వేసి మగ్గనివాలి
  4. ఉలిపాయ మగిన తరువాత మునగాకు వేసుకొని కలపాలి
  5. ముందుగా కలిపి ఉంచిన చికెన్ ని మునగాకు ఉలిపాయ మగిన వాటిలో వేసుకుని బాగా కలపి మూత పెట్టుకోవాలి. 10 నిముషాలు మగ్గనివాలి.
  6. మసాలా కి జీలకర్ర, వెల్లులి,ఉలిపాయ, లవంగాలు, యాలికులు, మిరియాలు,కొంచం బియ్యం తీసుకుని మిక్సీ చేసుకోవాలి
  7. కూర దగ్గర కి వచ్చాక మసాలా ముద్ద వేసి కలపాలి 10 నిముషాలు చిన్న మంట మీద ఉడకనివాలి.
  8. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి ఇక వేడి వేడి మునగాకు బోన్ లెస్ చికెన్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర