హోమ్ / వంటకాలు / కోడిగుడ్డు నల్లమిరియాలు వేపుడు

Photo of Egg black pepper fry by Chandrika Reddy at BetterButter
53
3
0.0(0)
0

కోడిగుడ్డు నల్లమిరియాలు వేపుడు

Dec-30-2018
Chandrika Reddy
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోడిగుడ్డు నల్లమిరియాలు వేపుడు రెసిపీ గురించి

కోడిగుడ్డు పిల్లలకు ఆరోగ్యమైన ఆహారం ప్రతీరోజు ఒక గుడ్డ ఖచ్చితంగా తినిపించాలి.

రెసిపీ ట్యాగ్

 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • తక్కువ నూనెలో వేయించటం
 • నూనె లేకుండ వేయించటం
 • ఉడికించాలి
 • మితముగా వేయించుట
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

 1. ఉడికించన గుడ్లు 6
 2. ఉల్లిపాయ 1
 3. మిరియాలు 1 1/2 సూన్
 4. సోంపు ,దనియాల 1/2 సూన్
 5. అల్లంవెల్లుల్లి 1/2 సూన్
 6. కరివేపాకు, కోతిమెర‌ 2రెమ్మలు
 7. పసుపు చిటికెడు
 8. ఉపు సరిపడా
 9. నూనె సరిపడా

సూచనలు

 1. ముందుగా కడాయి తీసుకుని నూనె లేకుండా మిరియాలు, సోంపు, దనియాల వేయించుకోవాలి .
 2. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు,మిరియాలు, సోంపు, దనియాలు ,అల్లంవెల్లుల్లి వెసి ముద్ద లాగ చేసుకోవాలి.
 3. తర్వాత కడాయి తీసుకుని నూనె వేసి అందులో కొంచెం పసుపు వెసి ఉడికించిన గుడ్లు వెసి 3 నిమిషాలు వెయించీ ప్రకన పెటూకోవాలి.
 4. ఇప్పుడు అదే కడాయి లో ముందుగా చెసుకోన పేస్ట్ వేసి 5 నిమిషాలు వెగనివాలీ.
 5. తర్వాత ఉపు ,ఉడికించిన గుడ్లు, కరివేపాకు, కొతిమెర వెసి 5 నిమిషాలు వెగనివాలీ.
 6. అంతే గుడ్లు వేపుడు రెడీ అయ్యింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర