హోమ్ / వంటకాలు / పెసరపప్పు కూర

Photo of Moong dal curry by Ram Ram at BetterButter
82
4
0.0(0)
0

పెసరపప్పు కూర

Dec-30-2018
Ram Ram
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు కూర రెసిపీ గురించి

పెసరపప్పు ఆరోగ్యానికి మంచిది పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పెసరపప్పు చిన్న గ్లాస్
  2. ఆవాలు 1స్పూన్
  3. జీలకర్ర 1/2స్పూన్
  4. కరివేపాకు కొద్దిగా
  5. పచ్చిమిర్చి 1
  6. ఉప్పు సరిపడా
  7. కాస్మిరి కారం 1స్పూన్
  8. పసుపు 1/4స్పూన్
  9. నీళ్లు 3/4 గ్లాస్
  10. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ఒక అరగంట నానపెట్టుకోవాలి
  2. పెసరపప్పు నానినతర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  3. నూనె వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి
  4. తాలింపు వేగినతర్వాత నానా పెట్టిన పెసరప్పపుని నీళ్లు వంపేసి కడిగి తాళింపులో వేసి వేయించాలి
  5. ఇప్పుడు కారం పసుపు ఉప్పు వేసి 3/4గ్లాస్ నీళ్లు వేసి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర