జొన్న రొట్టెలు | Jonna roti Recipe in Telugu

ద్వారా Ram Ram  |  30th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Jonna roti by Ram Ram at BetterButter
జొన్న రొట్టెలుby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

జొన్న రొట్టెలు వంటకం

జొన్న రొట్టెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jonna roti Recipe in Telugu )

  • జొన్న పిండి ఒక కప్పు
  • మరిగే నీళ్లు సరిపడా

జొన్న రొట్టెలు | How to make Jonna roti Recipe in Telugu

  1. ముందుగా నీళ్లను మరగనివ్వాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో జొన్న పిండి వేసి వేడి నీళ్లు పోస్తూ బాగా కలుపుకోవాలి
  3. 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మందపాటి కవర్ మీద పిండి వేసుకుంటూ జొన్న పిండి ముద్ద తీసుకుని వొత్తుకోవాలి పల్చగా
  4. ఇప్పుడు పెనం వేడి చేసి వేడి అయ్యాక రొట్టె వేసి రెండు వైపులా తడి చేస్తూ కాల్చుకోవాలి

Reviews for Jonna roti Recipe in Telugu (0)