BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జొన్న రొట్టెలు

Photo of Jonna roti by Ram Ram at BetterButter
0
5
0(0)
0

జొన్న రొట్టెలు

Dec-30-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న రొట్టెలు రెసిపీ గురించి

జొన్నలు వంటికి చాలా మంచిది బలం పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయడం మంచిది కూరతో తింటే బాగుంటుంది పిల్లలుకుడా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. జొన్న పిండి ఒక కప్పు
  2. మరిగే నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా నీళ్లను మరగనివ్వాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో జొన్న పిండి వేసి వేడి నీళ్లు పోస్తూ బాగా కలుపుకోవాలి
  3. 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మందపాటి కవర్ మీద పిండి వేసుకుంటూ జొన్న పిండి ముద్ద తీసుకుని వొత్తుకోవాలి పల్చగా
  4. ఇప్పుడు పెనం వేడి చేసి వేడి అయ్యాక రొట్టె వేసి రెండు వైపులా తడి చేస్తూ కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర