బూందీ కూర | Boondi curry Recipe in Telugu

ద్వారా Ram Ram  |  30th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Boondi curry recipe in Telugu,బూందీ కూర, Ram Ram
బూందీ కూరby Ram Ram
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బూందీ కూర వంటకం

బూందీ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Boondi curry Recipe in Telugu )

  • బూందీ 1 కప్పు
  • పల్లీలు 2స్పూన్లు వేయించినవి
  • పాలు 1కప్పు
  • ఉప్పు సరిపడా
  • పచ్చి మిర్చి 2
  • ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  • టమాటో ముక్కలు1/4కప్పు
  • కారం 2స్పూన్లు

బూందీ కూర | How to make Boondi curry Recipe in Telugu

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి
  2. ఉల్లిపాయ ముక్కలు వేగినతర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి
  3. ఇప్పుడు బూందీ మరియు వేయించిన పల్లీలు వేసి కారం పసుపు సరిపడా ఉప్పు వేసి కలుపుకుని పాలు వేసుకోవాలి
  4. పాలు బాగా దగ్గర పడనివ్వాలి

Reviews for Boondi curry Recipe in Telugu (0)