హోమ్ / వంటకాలు / మసాలా గారెలు

Photo of Masala vada by Sree Sadhu at BetterButter
42
5
0.0(0)
0

మసాలా గారెలు

Dec-30-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా గారెలు రెసిపీ గురించి

ఇది చాలా మంచిది పిల్లలికి మరియు ఇందులో నచ్చిన కూరగాయలు పచ్చివి చాలా సన్నగా తరిగి పిల్లలు ఎర దానికి వీలులేడుందా ఇలా చేసి పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయ 2
  2. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2-3
  3. తురిమిన క్యారెట్ 1/4 కప్
  4. సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ 1/2 కప్
  5. మిలకెత్తిన పెసలు 1 కప్
  6. సన్నగా తరిగిన అల్లం 1 చెంచా
  7. కచ్చా పచ్చా గ దంచిన ధనియాలు 1 చెంచా
  8. సన్నగా తరిగిన కరివేపాకు 1 చెంచా
  9. సన్నగా తరిగిన కొత్తిమీర 1 చెంచా
  10. మినపప్పు 1 చెంచా
  11. ఉప్పు తగినంత
  12. జీలకర్ర 1 చెంచా
  13. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా మినపప్పుని రాత్రి అంత నానబెట్టి మిక్సీ చేసుకోవాలి మెత్తగా నీళ్లు పోసుకోకుండా
  2. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి
  3. అందులో తరిగిన ఉల్లిపాయ ,అల్లం ,కరివేపాకు, కొత్తిమీర, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి వేసుకోవాలి
  4. అందులో తరిగిన ఉల్లిపరక కూడా వేసుకోవాలి
  5. అందులో మళ్ళి మిక్సీ జార్ లో మొలకెత్తిన పెసలు వేసి పేస్ట్ చేసి అందులో వేసుకోవాలి
  6. అందులో ఇప్పుడు తగినంత ఉప్పు ,జీలకర్ర ,దంచిన ధనియాలు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  7. ఇప్పుడు దానిని బాగా కలిసేలా కలుపుకొని వేడి నూనె లో గారెలు లాగా వేసుకోవాలి
  8. దానిని ఎర్రగా అయ్యే వరకు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర