హోమ్ / వంటకాలు / శనగ గుగ్గిళ్ళు

Photo of Boiled black chana by Anitha Rani at BetterButter
1336
5
0.0(0)
0

శనగ గుగ్గిళ్ళు

Dec-30-2018
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగ గుగ్గిళ్ళు రెసిపీ గురించి

శనగలు నానబెట్టి ఉడికించి పోపు పెట్టడము.ప్రోటీన్స్ ఎక్కువ గా ఉన్నవి.పిల్లలకు పౌష్టికాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. నాటు శనగలు 200గ్రా
  2. ఉల్లిపాయ 1
  3. పచ్చి మిరపకాయలు 4
  4. నూనె 2 చెంచాలు
  5. ఉప్పు సరిపడా
  6. కొబ్బరి తురుము 2 చెంచాలు
  7. కొత్తిమీర,కరివేపాకు
  8. ఆవాలు,జీలకర్ర 1 చెంచా
  9. నిమ్మరసము 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. శనగలు రెండు సార్లు కడిగిన4 గంటలు నానబెట్టాలి.
  2. కుక్కర్లో 1 కి 3 నీరు పిసి 4 విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి.
  3. చల్లారిన తరువాత వడ పోసుకోవాలి.
  4. పొయ్యి మీద బాండీ పెట్టి వేడి అయ్యాక పూపుగింజలు వేసి,ఉల్లిపాయముక్కలు,పచ్చిమిరపముక్కలు వేగనివ్వాలి.
  5. ఉప్పు,పసుపు,ఉడికిన శనగలు వేసి 2ని కలపాలి.
  6. చివరగా కొత్తిమీర,కరివేపాకు,పాచి కొబ్బరి తురుము వేసి కలిపి పొయ్యి ఆఫ్ చెయ్యాలి.
  7. సర్వింగ్ చేసేటప్పుడు నిమ్మరసము కలుపుకొని తింటే రుచి గా ఉంటాయి.
  8. సాయంత్రము పిల్లలకు పెడితే ఇష్టముగా శనగ గుగ్గుళ్ళు తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర