హోమ్ / వంటకాలు / దానిమ్మ జ్యూస్

Photo of Pomegranate juice by Ram Ram at BetterButter
864
3
0.0(0)
0

దానిమ్మ జ్యూస్

Dec-30-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దానిమ్మ జ్యూస్ రెసిపీ గురించి

దానిమ్మ గింజలు అందరూ తినరు పిల్లలు త్వరగా ఇష్టపడరు రక్తం పట్టేందుకు ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి పిల్లలకు మంచిది ఇష్టంగా తాగుతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • గుడ్డు-లేని
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. దానిమ్మ కాయ 1
  2. నిమ్మరసం 1/2స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక దానిమ్మ కాయ గింజలు వలచి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు మిక్సీ జార్లో దానిమ్మ గింజలు వేసి బాగా ఆడుకోవాలి
  3. ఇప్పుడు ఒక పల్చటి గుడ్డ తీసుకుని దానిలో దానిమ్మ గింజల మిశ్రమం వేసుకుని గిన్నెలోకి పిండుకోవాలి
  4. దానిని ఒక గ్లాసులో తీసుకుని నిమ్మరసం కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర