హోమ్ / వంటకాలు / చేపల పులుసు

Photo of Fish curry by Ram Ram at BetterButter
623
3
0.0(0)
0

చేపల పులుసు

Dec-30-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేపల పులుసు రెసిపీ గురించి

చేపల పులుసు చాలా రుచిగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చేప ముక్కలు 6
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి 2
  4. చింతపండు 1 కాడ
  5. ఉప్పు సరిపడ
  6. కారం 2 స్పూన్లు
  7. పసుపు 1/4స్పూన్
  8. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకుని చేప ముక్కలు కూడా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు దాక పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి
  3. అవి వేగిన తర్వాత చేప ముక్కలు వేసి ఉప్పు పసుపు కారం వేసి 10 నిమిషాలు మగ్గించాలి గరిటతో కలపకూడదు
  4. ఇప్పుడు చింతపండు రసం కూడా పిండుకుని దగ్గర పడనిచి కొంచెము పులుసు వుండగానే స్టవ్ ఆపేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర