హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ ఉప్మా

Photo of Baby corn upma by Anitha Rani at BetterButter
902
5
0.0(0)
0

స్వీట్ కార్న్ ఉప్మా

Dec-30-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ ఉప్మా రెసిపీ గురించి

గోధుమరవ్వ/బన్సీ రవ్వ ...కూరగాయలు,మొక్కజొన్న గింజలు తో కలిపి చేసే ఉప్మా...ఉదయము అల్పాహారం గా పిల్లలకు లంచ్ బాక్స్ లో కి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బన్సీ రవ్వ 200గ్రా
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చి మిరపకాయలు 4
  4. కారెట్..2
  5. టమోటాలు 2
  6. కాస్ప్సికం 2
  7. స్వీట్ కార్న్...50గ్రా
  8. నూనె 4 టేబుల్ స్పూన్స్
  9. ఉప్పు సరిపడా
  10. కరివేపాకు 4 రెమ్మలు
  11. కొత్తిమీర
  12. పోపు గింజలు...2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. స్టవ్ మీద బాండీ పెట్టి వేడి అయ్యాక నూనె వేసి అందులో ఆవాలు ,పోపు గింజలు వేసి వేగనివ్వాలి.
  2. అందులో ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,వేగాక కారెట్,కాప్సికమ్,టమోటా ముక్కలు,స్వీట్ కార్న్ వేసి వేపుకోవాలి .
  3. ఉప్పు,పసుపు వేసి మూత పెట్టాలి.
  4. 5ని తరువాత 1కి 3 నీరు పోయాలి
  5. నీరు కాగిన తరువాత అందులో రవ్వ వేసి క్రిందకు పైకి కలిపి మూత పెట్టి మంట తగ్గించాలి.
  6. 5 ని తరువాత కలిపి చివరగా కొత్తిమీర చల్లు కోవాలి.
  7. వేడిగా సర్వ్ చేసుకుని ఆవకాయ కానీ,పల్లి పచ్చడి తో తింటే రుచి గా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర