హోమ్ / వంటకాలు / వెజ్ పిజ్జా

Photo of Veg pizza by Sree Sadhu at BetterButter
536
3
0.0(0)
1

వెజ్ పిజ్జా

Dec-30-2018
Sree Sadhu
71 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పిజ్జా రెసిపీ గురించి

ఇది గ్లూటెన్ ఫ్రీ మరియు ఇది పిల్లలికి కూడా చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. రాగి పిండి 2 కప్పులు
  2. క్వినోవా పిండి 1/2 కప్
  3. గోధుమపిండి 1 కప్
  4. ఆక్టివ్ ఈస్ట్ 1 చెంచా
  5. ఉల్లిపాయ 1
  6. యెల్లో కాప్సికం 1
  7. రెడ్ కాప్సికం 1
  8. టమాటో 1
  9. నూనె 2 చెంచాలు
  10. చిల్లి ఫ్లక్స్ 1 చెంచా
  11. మిశ్రమ మూలికల పొడి 1 1/2 చెంచా
  12. పిజ్జా సాస్ 2 చెంచాలు
  13. ఒలివ్స్ 4
  14. జల్పనోస్ 4
  15. బేసిల్ 1/2 చెంచా
  16. ఛీజ్ 3 చెంచాలు
  17. పనీర్ 2

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి ,గోధుమ పిండి, క్వినోవా పిండి వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నూనె ఈస్ట్ నీళ్లు వేసి మెత్తగా పిండి కలిపి 1 రెస్ట్ అవ్వనివ్వాలి
  3. దానిని వత్తి దాని మీద పిజ్జా సాస్ రాసుకోవాలి
  4. దాని మీద తరిగిన రంగు రంగుల కాప్సికం, ముక్కలు, టమాటో ,ఉల్లిపాయ వేసుకోవాలి
  5. దానిమీద మిక్సడ్ హెర్బస్ ,బేసిల్ ,చిల్లి ఫ్లక్స్ ,ఒలివ్స్, జల్పనోస్, తురిమిన ఛీజ్ వేసుకోవాలి
  6. దాని 180 డిగ్రీస్ లో ఒవేన్ లో బేక్ చేసుకోవాలి
  7. దానిని 20 నిమిషాలు బేక్ చేయాలి
  8. అంతే వేడి వేడిగా సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర