హోమ్ / వంటకాలు / మలై కుల్ఫీ( గిన్నె ఆకారంలో )

Photo of Malai kulfi bowl shape by Sree Sadhu at BetterButter
378
4
0.0(0)
0

మలై కుల్ఫీ( గిన్నె ఆకారంలో )

Dec-30-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలై కుల్ఫీ( గిన్నె ఆకారంలో ) రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. 1 లీటర్ పాలు
  2. 1/3 కప్ పంచదార
  3. 2 చెంచాలు కోవా
  4. 1/2 కప్ క్రీం
  5. 1/4 చెంచా ఇలాచీ
  6. 1 చెంచా రోజ్ వాటర్
  7. కోకో పౌడర్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకోవాలి
  2. దానిని బాగా ఉడికించుకోవాలి మధ్యమధ్యలో కలుపుకుంటూ
  3. అది 1/3 అయ్యిన తరువాత అందులో కోవా ,పంచదార వేసి బాగా కలుపుకోవాలి
  4. తరువాత స్టవ్ ఆఫ్ చేసి అందులో క్రీం, రోజ్ వాటర్ కోకో పొడి వేసి బాగా కలుపుకోవాలి
  5. అది చల్లారిన తరువాత దానిని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి
  6. దానిని ఒక రాత్రి అంత ఫ్రిడ్జ్ లో ఉంచాలి
  7. మరుసటి రోజు డిమౌల్డ్ చేసి పైన కోకో పొడి చెర్రీ తో డెకరేట్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర