హోమ్ / వంటకాలు / ఓట్స్ అండ్ డేట్స్ మిల్క్ షేక్

Photo of Oats and dates milk shake by Krishnakumari Marupudi at BetterButter
452
4
0.0(0)
0

ఓట్స్ అండ్ డేట్స్ మిల్క్ షేక్

Dec-30-2018
Krishnakumari Marupudi
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ అండ్ డేట్స్ మిల్క్ షేక్ రెసిపీ గురించి

పిల్లలకి ఇలా అలవాటు చేయండి రక్త హీనత లేకుండా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఓట్స్ ఒక కప్
  2. డేట్స్ 3/4 కప్
  3. పాలు 3 కప్స్
  4. బాదాం పావు కప్
  5. ఐస్ క్యూబ్స్ 10
  6. కుంకుమపువ్వు చిటికెడు

సూచనలు

  1. వేడి నీళ్లు పోసుకుని ఓట్స్ ని బాగా కలపాలి
  2. పాలు కాచుకోవాలి
  3. కజ్జురం ని గింజ తీసుకుని పెట్టుకోవాలి
  4. బాదాం సన్నగా తగుకుని పెట్టుకోవాలి
  5. ఐస్ క్యూబ్స్
  6. మిక్సీ లో ఓట్స్ , కజ్జురం , ఐస్ క్యూబ్స్ వేసి
  7. వేడి పాలు పోసి
  8. ఇలా నురగ వచ్చేలా మిక్సీ వెయ్యాలి
  9. ఇలా కప్ లో పోసి బాదాం కుంకుమపువ్వు వేసి సర్వ్ చెయ్యాలి
  10. ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర