హోమ్ / వంటకాలు / చికెన్ వేపుడు

Photo of Chicken fry by Aparna Reddy at BetterButter
664
3
0.0(0)
0

చికెన్ వేపుడు

Dec-30-2018
Aparna Reddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ వేపుడు రెసిపీ గురించి

చాలా సులువుగా చేసుకొనే చికెన్ వేపుడు.పిల్లలు బాగా లైక్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1/4 కిలో బోన్ లెస్ చికెన్
  2. 2 చెంచాల పెరుగు
  3. 2 చెంచాల అల్లంవెల్లులి పేస్ట్
  4. 1 చెంచా నిమ్నరసం
  5. 1/2 చెంచా కారం
  6. 1 చెంచా ధనియాల పొడి
  7. కొంచెం పసుపు
  8. ఉప్పు తగినంత
  9. 1 చెంచా గరం మసాలా
  10. 50 గ్రామ్స్ జీడిపప్పు
  11. 1/2 చెంచా మిరియాలు
  12. 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి
  13. 2 పచ్చి మిర్చి
  14. కొత్తిమీర తగినంత
  15. కొంచెం రెడ్ ఫుడ్ కలర్
  16. 4 చెంచాల నూనె

సూచనలు

  1. ముందుగా ఓక బౌల్ తీసుకొని కడిగిఉంచిన చికెన్ ముక్కలను తీసుకొని పెరుగు,ఉప్పు,కారం,దనియా పొడి,అల్లంవెల్లులి పేస్ట్,నిమ్మరసం,కొంచెం గరంమసాలా పొడి వేసుకోవాలి
  2. చేతితో బాగా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు,కొబ్బరి. మిరియాలు పొడి చేసుక్కోవాలి
  4. ఇప్పుడు పాన్ తీసుకొని చికెన్ మిశ్రమాన్ని వేసుకొని సన్నని సెగ మీద ఉడికించుకోవాలి.
  5. ఫ్రైయింగ్ పాన్ తీసుకొని నూనె వేసుకొని ముందుగా జీడిపప్పు,పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి.ఇప్పుడు ఉడికించిన చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  6. ఫ్రై అయిన ముక్కల పైన మిక్సీలో వేసిఉంచినపౌడర్ వేసుకొని బాగా కలుకోవలెను
  7. కావాలి అనుకొంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా నూనె పక్కకు వచ్చేవ ఫ్రై చేయాలి
  8. అంతే ఎంతో రుచిగా చికెనవేపుడు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర