హోమ్ / వంటకాలు / బీట్రూట్ జ్యూస్

Photo of Beetroot juice by Aparna Reddy at BetterButter
703
7
0.0(0)
0

బీట్రూట్ జ్యూస్

Dec-30-2018
Aparna Reddy
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ జ్యూస్ రెసిపీ గురించి

పిల్లలకు మంచి విటమిన్స్ తో పాటు ఎనర్జీ ని ఇస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • గ్రిల్లింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. 1 కప్పు బీట్రూట్ ముక్కలు
  2. 1/4 కప్ ఆపిల్ ముక్కలు
  3. 1/4 కప్ కారట్ ముక్కలు
  4. 1/4 కప్ అరటి పండు ముక్కలు
  5. 1 చెంచా నిమ్మరసం

సూచనలు

  1. మిక్సీ కప్ తీసుకొని బీట్రూట్, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.కొంచెం వాటర్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి
  2. ఇప్పుడ అరటిపండు,ఆపిల్, ముక్కలు వేసుకోవాలి.
  3. మెత్తగా అయిన జ్యూస్ ను వడ కట్టు కోవాలి
  4. గ్లాస్ తీసుకొని జ్యూస్ ను పోసుకొని నిమ్మరసం పిండుకోవాలి.
  5. అంతే ఎంతో ఈసీ గా చేసుకొనే బీట్రూట్ జ్యూస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర