హోమ్ / వంటకాలు / పానీపూరి

Photo of Panipoori by Annapurna jinkala at BetterButter
479
4
0.0(0)
0

పానీపూరి

Dec-31-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పానీపూరి రెసిపీ గురించి

సాయంత్రం పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. రెడీమేడ్ పాని పూరీలు 100 గ్రామ్లు
  2. కొత్తిమీర చిన్న కట్ట
  3. పుదీనా 3రెమ్మలు
  4. అల్లం ముద్ద ఒక స్పూన్
  5. చాట్ మసాలా ఒక స్పూన్
  6. పచ్చిమిర్చి రెండు
  7. ఉప్పు తగినంత
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  9. చల్లని నీరు 2 కప్పులు
  10. చింతపండు రసం 4స్పూన్లు
  11. ఉల్లిపాయముక్కలు ఒక కప్
  12. ఎండు బఠాణీలు నానబెట్టి ఉడికించినవి

సూచనలు

  1. స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసి కాగాక చిన్న పూరీలు వేసి వేయించాలి
  2. తిప్పుతూ వేయించాలి బాగా పొంగుతాయి
  3. కడిగిన కోతిమీర్ పుదీనా అల్లం ముద్ద ఉప్పు చాట్ మసాలా చింతపండు రసం మిక్సీలో వేసి రుబ్బి చల్లటి నీరులొ కలపాలి
  4. బఠాణీలు నానబెట్టి ఉడికించి పెట్టుకోవాలి ఉల్లిపాయముక్కలు తరిగి పెట్టుకోవాలి
  5. పూరీలు మధ్యలో రంధ్రం వేసి ఉల్లిపాయముక్కలు బఠాణీలు వేసి తయారు చేసుకున్న పానీ లో అద్దు కొని తినాలి
  6. ఇంట్లో తయారు చేసిన పాణిపూరి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర