హోమ్ / వంటకాలు / జామకాయ మసాలా

Photo of GUAVA masala by Annapurna jinkala at BetterButter
451
3
0.0(0)
0

జామకాయ మసాలా

Dec-31-2018
Annapurna jinkala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామకాయ మసాలా రెసిపీ గురించి

పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. జామకాయ ముక్కలు ఒక కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్
  5. కొత్తిమీర కొద్దిగా
  6. టొమోటో సాస్ ఉంటే వేసుకోవచ్చు
  7. నల్ల ఉప్పు కొద్దిగా
  8. చాట్ మసాలా కొద్దిగా

సూచనలు

  1. ఉప్పు కారం నల్లఉప్పు చాట్ మసాలా పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర జామకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి
  2. అన్ని ఒక బౌల్ లో వేసి కలుపుకోవాలి జామకాయ మసాలా రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర