హోమ్ / వంటకాలు / పావుబాజి మసాలా

Photo of PAVBHAJI masala by Annapurna jinkala at BetterButter
492
3
0.0(0)
0

పావుబాజి మసాలా

Dec-31-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పావుబాజి మసాలా రెసిపీ గురించి

ఢిల్లీ లో చాలా ఫెమౌస్ ఈ వంటకం పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • దక్షిణ భారతీయ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పావ్ లు 4
  2. పావ్ భాజి మసాలా పొడి 2 స్పూన్లు
  3. ఆలూ 4
  4. కాలిఫ్లవర్ 250 గ్రాములు
  5. ఉప్పు తగినంత
  6. కాశ్మీరీ కారం ఒక స్పూన్ కలర్ రెడ్ గా వస్తుంది
  7. ఉల్లిపాయముక్కలు ఒక కప్
  8. ఎర్రటి టొమాటోస్ ముక్కలు ఒక కప్
  9. నూనె 3స్పూన్లు
  10. వెన్న 2స్పూన్లు
  11. బఠాణీలు ఒక కప్
  12. అల్లంవెల్లుల్లి ముద్ద ఒక స్పూన్
  13. కొత్తిమీర కొద్దిగా
  14. సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు 4స్పూన్లు

సూచనలు

  1. కుక్కర్ లో తొక్క తీసిన ఆలూ కడిగిన కాలీఫ్లవర్ బఠాణీలు వేసి తగినన్ని నీరు పోసి మూత పెట్టి 4విజిల్స్ రానివాలి
  2. కుక్కర్ చల్లారాక అన్ని ఒక బౌల్ లోకితీసి నీరు వంపెయ్యాలి ఆలూ మిశ్రమాన్ని మెత్తగా స్మాష్ చెయ్యాలి
  3. స్టవ్ పైన పాన్ పెట్టి 3 స్పూన్లు నూనే అల్లంవెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయముక్కలు వేసి చిటికెడు ఉప్పు వేసి వెయ్యిoచాలి
  4. వేగాక క్యాప్సికమ్ ముక్కలు 2నిలు వేగాక టొమాటో ముక్కలు వేసి మగ్గించాలి
  5. మెత్తగాఅయ్యాక పావ్ భాజి మసాలా వేసి కలిపి స్మెల్ బాగా వచ్చి వేగాక కారం వేసి కలిపి మెదిిపిన మిశ్రమాన్ని వేసి అంతా బాగా కలుపుకోవాలి
  6. దగ్గరపడుతున్న అప్పుడు ఉప్పు కొత్తిమీర కొద్దిగా ఉడికించిన నీరు వేసి కలిపి దగ్గర పడనివ్వాలి
  7. స్టవ్ పైన పాన్ పెట్టి 2స్పూన్లు వెన్న వేసి పావ్ ని మధ్యలోకి కట్ చేసి పెనం పైన పెట్టి కాల్చాలి
  8. రెడి అయిన పావ్ భాజీని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఉల్లిపాయముక్కలు నిమ్మరసం ఇష్టమైతే వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర