హోమ్ / వంటకాలు / బూందీ లడ్డూ మిక్చ్ ర్

Photo of BOONDI ladoo spicy boondi mixture by Annapurna jinkala at BetterButter
390
4
0.0(0)
0

బూందీ లడ్డూ మిక్చ్ ర్

Dec-31-2018
Annapurna jinkala
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూందీ లడ్డూ మిక్చ్ ర్ రెసిపీ గురించి

పిల్లలకు ఇష్టమైనవి ప్రతి పండుగకు చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కెజి శనగపిండి
  2. 1/4 కెజి బియ్యంపిండి
  3. 1కెజి చెక్కర
  4. యాలకులపొడి 3స్పూన్లు
  5. డ్రై ఫ్రూట్స్ ఎండు ద్రాక్ష ఒక కప్
  6. చిటికెడు పచకర్పూరం
  7. నెయ్యి 3స్పూన్లు
  8. పసుపు చిటికెడు
  9. వంటసోడా చిటికెడు
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  11. పల్లీలు ఒక కప్
  12. కరివేపాకు 4 రెమ్మలు
  13. ఎండుమిర్చి 3
  14. వెల్లుల్లి 5
  15. ఉప్పు తగినంత
  16. పుట్నాలు 3స్పూన్లు

సూచనలు

  1. శనగపిండి సగం తీసుకొని తగినన్ని నీరు కలిపి జారుగా పిండి కలుపుకోవాలి
  2. స్టవ్ పైన పెద్ద బాండీ పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసి కాగాక బూందీ జల్లెడలో పిండి వేసి నూనె బాండీ మీద పెట్టి తడుతూ ఉంటే నూనెలో బూందీ పడుతూ ఉంటుంది జల్లెడ తీసి బూందీని తీసుకోవాలి ఎర్రగా కల్చకూడదు
  3. పాన్ లో చెక్కర కొంచెం నీరువేసివేసి చెక్కర కరిగించి పాకం వచ్చాక యాలకులపొడి బూందీ వేయించిన డ్రైఫ్రూట్స్ నెయ్యి 2 స్పూన్లు పచకర్పూరం కొద్దిగా పొడి చేసి వేసి కలిపివత్తి మెత్తగా చేసుకొని గోరువేచగా అయ్యాక లడ్డూ చేసుకోవాలి
  4. మిక్చర్ కోసం
  5. శనగ పిండి బియ్యంపిండి ఉప్పు కారం పసుపు వేడినూనె 3 స్పూన్లు వేసి కలిపి వంట సోడా చిటికెడు వేసి తగినన్ని నీరు పోసి జారుగా కలిపి నూనె లో జల్లెడ లో బూందీ తట్టి తీసి బూందీ చేసుకోవాలి
  6. పల్లీలు పుట్నాలు కరివేపాకు నూనెలో వేయించాలి
  7. ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసి ముద్ద చేసి కొంచెం నూనె లో వెయింoచి బూందీ లో వేసి పల్లీలు కరీ ఏపాకు పుట్నాలు వేసి కలపాలి
  8. బూందీ లడ్డూ మిక్చర్ రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర