హోమ్ / వంటకాలు / బ్రెడ్ చీజ్ బైట్స్

Photo of Bread chese bites by Pasumarthi Poojitha at BetterButter
35
7
0.0(0)
0

బ్రెడ్ చీజ్ బైట్స్

Dec-31-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ చీజ్ బైట్స్ రెసిపీ గురించి

టేస్టీ రెసిపీ పిల్లలు బ్రెడ్ తినకపోతే ఇలా చేసి ఇవ్వండి.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ 2 స్లైస్స్
  2. చీజ్ 1 స్లైస్
  3. బటర్ 1 టేబుల్ స్పూన్
  4. బ్రెడ్ క్రమ్స్ 1 కప్
  5. మొక్క జొన్న పిండి 4 టేబుల్ స్పూన్స్
  6. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకొని ఒక దాని పై చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకో బ్రెడ్ తో కవర్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె లో మొక్కజొన్న పిండి వేసుకొని నీళ్లు పోసుకొని గరిట జరుగా పల్చగా కలుపుకోవాలి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు చీజ్ పెట్టిన బ్రెడ్ ని బాక్స్ షేప్ లో మూడు భాగాలుగా కట్ చేసుకొని ఒక ఒక్క ముక్కని మొక్క జొన్న పిండి లో ముంచి బ్రెడ్ క్రమ్స్ లో అద్దు కొని అలా అన్ని చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  4. ఇప్పుడు పోయ్యి వెలిగించి ఒక నాన్ స్టిక్ పెనం పెట్టి బటర్ వేసుకొని కరిగిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులా కలర్ మారె వరకు ఉంచుకొని తీయాలి.
  5. ఇప్పుడు వేడి వేడి గా టమాటో సాస్ తో తింటే చాలా బాగున్నాయి.
  6. రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర