హోమ్ / వంటకాలు / మాల్పువా

Photo of MALPUVA by Sandhya Rani Vutukuri at BetterButter
635
7
0.0(0)
0

మాల్పువా

Dec-31-2018
Sandhya Rani Vutukuri
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాల్పువా రెసిపీ గురించి

పిల్లలు నిలువ వుండే తీపి వస్తువులకంటే, వేడిగా 1 లేదా 2 రోజుల్లో ఖర్చు అయ్యేవి ఇష్ట పడుతున్నారు. మా పిల్ల లకు ఇష్టమైన మాల్పువా ఈరోజు ఎలా చేద్దామో.. తెలుసుకుందాం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. 1.కప్ మైదా
  2. 1/2 కప్ బాంబే రవ్వ
  3. 1/2 కప్ పనీర్ తురుము
  4. 1 చెంచా పాల పొడి
  5. 1 చిన్న చెంచా సొంపు
  6. 1 చెంచా ఏలకుల పొడి
  7. 5 బాదం చీలికలు
  8. 2 కప్పుల చెక్కెర
  9. 1 కప్పు నీళ్లు
  10. 2 కప్పుల నెయ్యి
  11. 1 కప్ పాలు
  12. పాల మీగడ
  13. కుంకుమ పువ్వు దారాలు 2

సూచనలు

  1. చెక్కర 2 కప్పుల కు ఒక కప్పు నీళ్లు పోసి తీగ పాకం చేసుకోవాలి.దానిలో కుంకుమ పువ్వు/కేసరి రంగు కానీ వేయండి.
  2. ఒక పాత్రలో పిండి, రవ్వ,పాలపొడి పనీర్,సోంపు వేసి పాల తో గంటే జారుడు గా కలుపుకోండి.20 ని.లు నాన నివ్వండి.
  3. స్టవ్ పై బాండీ పెట్టి నెయ్యి కాగాక, ఒక్క చుక్క పిండి వేసి వేగుతున్నదో లేదో చూసి, గంటే తో దోశ లాగా పూరి కంటే కొంచెం చిన్న గా పిండి ని పోయాలి. చిన్న మాన్తా పి 3 ని.లు కాల్చాలి.
  4. రెండు వైపులా కాల్చి పాకం లో వేసి3/ 4 ని.లు వుంచి తీయండి.
  5. అంతే , తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టి ఇవ్వడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర