హోమ్ / వంటకాలు / టమాటో ఉప్మా

Photo of Tomato upma by sneha gilla at BetterButter
812
5
0.0(0)
0

టమాటో ఉప్మా

Dec-31-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో ఉప్మా రెసిపీ గురించి

ఉప్మాని సాదారణంగా కాకుండా టమాటో వేసి చేయటం వాళ్ళ కాస్త పుల్ల పుల్లగా రుచిగా ఉంటుంది.కలర్ఫుల్ గా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బొంబాయి రవ్వ 1 కప్
  2. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  3. ఆవాలు 1/2 స్పూన్
  4. జీరా 1/2 స్పూన్
  5. పచ్చిమిర్చి 3
  6. ఆనియన్ 1
  7. టమాటో 2
  8. నెయ్యి 1 స్పూన్
  9. ఉప్పు సరిపడా
  10. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా టమాటో,మిర్చి,ఆనియన్ కట్ చేసిపెట్టుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీరా వేయాలి.
  3. తర్వాత పచ్చిమిర్చి, టమాటో,ఆనియన్ ముక్కలు వేసి వేగనివ్వాలి.
  4. వేగాక ఉప్పు వేసి 3 కప్స్ నీళ్ళు పోసి మరగనివ్వాలి.
  5. స్టవ్ సిం లో పెట్టి మరుగుతున్న నీళ్లలో రవ్వను నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకొని 2 నిముషాలు ఉదుకనివ్వాలి.
  6. చివరిగా నెయ్యి,కొత్తిమీర వేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర