హోమ్ / వంటకాలు / గోధుమపిండి అట్లు

Photo of Weat flour dosa by sneha gilla at BetterButter
392
3
0.0(0)
0

గోధుమపిండి అట్లు

Dec-31-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి అట్లు రెసిపీ గురించి

గోధుమపిండితో చపాతీ,పూరి కాకుండా ఇలా అట్లు కూడా పోసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమపిండి 1 1/2 కప్
  2. బియ్యపుపిండి 2 స్పూన్స్
  3. ఉప్పు 1/2 స్పూన్
  4. ఆయిల్ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి,బియ్యపుపిండి,ఉప్పు తగినన్ని నీళ్లు పోసుకొని మరీ పల్చగా కాకుండా కలుపుకొవాలి.
  2. తర్వాత పెనం పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి పిండిని మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు అట్లలా పోసుకోవాలి.
  3. రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఏదైనా పప్పు కూరతో సర్వ్ చేసుకోండి.
  4. పెద్దగా పోస్తే ఈ అట్లు తీయడానికి రావు.వేడిగా వున్నపుడే తినాలి.చల్లారితే తినేటప్పుడు అంటుకుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర