హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పులిహోర

Photo of Amla rice by Aparna Reddy at BetterButter
572
2
0.0(0)
0

ఉసిరికాయ పులిహోర

Dec-31-2018
Aparna Reddy
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పులిహోర రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు బాగా ఇష్టపడతారు. విటమిన్ సి ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. పెద్ద ఉసికాయలు 3
  2. ఉడికించిన అన్నము 1/4 కిలో
  3. 1 చెంచాపసుపు
  4. 4 చెంచాల నూనె
  5. ఉప్పు తగినంత
  6. 1/2 చెంచా ఆవాలు
  7. 1/4 చెంచా జీలకర్ర
  8. 1/4 చెంచా మినపపప్పు
  9. 1/2 చెంచా శనగపప్పు
  10. 2 చెంచాల పల్లి పప్పులు
  11. 6 జిడిపప్పులు
  12. 4 పచ్చిమిర్చి
  13. 2 ఎండుమిర్చి
  14. ఇంగువ కొంచెం
  15. 4 రెబ్బలు కరివేపాకు

సూచనలు

  1. అన్నము ఉడికించి పెట్టుకోవాలి
  2. ఉసిరికాయలు తురిమి పెట్టుకోవాలి
  3. ఒక చిన్న పాన్ లో నూనెవేసి ఆవాలు,జీలకర్ర, మినపపప్పు. శెనగ పప్పు,.పల్లిపప్పులు,జీడిపప్పు, పచ్చిమిర్చి,ఎండు మిర్చివేసుకొని వేగనివ్వాలి.వేగినతరువత పసుపు,ఇంగువ,కరివేపాకు వేసుకొని వేయించాలి.
  4. పోపు వేగిన తరువాత ఉసిరికాయ తురుము వేసుకొని పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  5. ఒక ప్లేట్ లో అన్నము తీసుకొని వేగిన పోపు,ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  6. అంతే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర