Photo of Homemade butter by Aparna Reddy at BetterButter
1315
4
0.0(0)
0

వెన్న

Dec-31-2018
Aparna Reddy
15 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెన్న రెసిపీ గురించి

వెన్న అనగానే పిల్లలు ఎగిరి గంతులు వేస్తారు.ఇంటిలో ఈసీ గా చేసుకోవచ్చు. కేక్స్,బిస్కెట్లు తయారు చేసుకోవాడిని వాడుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిలకడం
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాల మీద తీసిఉంచిన మీగడ
  2. ఐస్ కూబ్స్
  3. నీళ్ళు

సూచనలు

  1. పాలను బాగా సన్నని సెగ మీద కాచుకోవాలి చల్లారినతరువాత మీగడ తీసి ఒక కప్ లో ఉంచుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవలెను.
  2. ఇలా నాలుగు ఐదు రోజుల మీగడ ఒక కప్ అయిన తరువాత ప్రైజ్ లో నుండి తీసి బయట పెట్టుకోవాలి.
  3. మిక్సీ జార్ తీసుకొని పాలమీగడ వేసుకొని కొంచెం నీళ్లు ఐస్ కూబ్స్ వేసుకొని మిక్సిపట్టుకోవాలి.
  4. పైన తేలిన వెన్నను చెతితో తీసుకోవాలి.
  5. తీసిఉంచిన వెన్నను బాక్స్ లో కి తీసుకొని మూత పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని మనకు అవసరం అయినప్పుడు వాడుకోవచ్చును.
  6. అంతే ఎంతో తాజాగా రుచిగావుండే వెన్న రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర